Surprise Me!

AP CM Chandrababu Naidu Fired At Leaders For Intintiki Telugudesam Issue | Oneindia Telugu

2017-10-04 2 Dailymotion

TDP president and Andhra Pradesh CM Chandrababu Naidu fired at Anantapur leaders for intintiki telugudesam issue. <br />ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై బుధవారం సమీక్ష నిర్వహించారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు. విజయవంతంగా నిర్వహించిన నియోజకవర్గాలకు అభినందనలు తెలిపిన చంద్రబాబు.. గ్రేడ్లను ప్రకటించారు. బుధవారం పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు... ఈ సందర్భంగా జిల్లాల ఎమ్మెల్యేలకు గ్రేడ్లు చదివి వినిపించారు బాబు.

Buy Now on CodeCanyon